దోమ పెడుతుంది..నిద్రకి కామా.
ప్రేమ పెడుతుంది .సంతోషాలకి కామా
ఒంటరిగా ఉంటె ఉండదు ఎ చింత
బ్రహ్మచారి జీవితం సుఖాల బాటలో సాగు..
అదే వివాహ జీవితంలో ఉండదే మాత్రం విసుగు.
lonelyగా ఉంటె life ఎంతో థ్రిల్.
అదే girlfriend ఉంటె ఫోనులో balance Nill.
ఫ్రెండ్ అంటే సంతోషాలు ఇచ్చే మన ప్రాణం..
girlfriend మాత్రం సంతోషాలు హరించే బాణం.
పడతి ..
ప్రేమలో
నీకు దక్కదు సరస్వతి .
నువ్వు పొందలేవు ఉన్నత స్థితి
తూర్పున ఉదయించిన సూర్యుడు ఇస్తాడు లోకానికి వెలుగు.
నీ మనసులో ప్రేమ ఉదయిస్తే ఏమి అవునో
కన్నేప్రేమలో వృధాగా కరిగిపోయిన కాలాన్ని అడుగు. ..
చెప్పవో ఏ అమ్మాయకి అయిన 143..
ఇంకా ఉండదు సుఖంగా నిద్ర నీకు ఏ రాత్రి...
అమ్మాయిలు పట్టించుకోరుఅంట అబ్బాయి వెనకాల ఉన్న కాసులు
మరి కనేప్రేమకి నిరుద్యోగులు మాత్రం ఎందుకు కాదు అర్హులు??????????
ఒక వెళ్ళ ప్రేమలో పడ్డమొదటలో అబ్బాయి ప్రేమ ఉంటె చాలు ..
తరువాత అబ్బాయి ఎలా పోషిస్తాడు అని ప్రశ్నలు?
ఏమిటో ఈ పడతుల హృదయాలు ......

